2015/10/21

అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!



---


అవి  వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!
ఇప్పుడు తెలిసొస్తుంది. వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు ఒక సమస్యగా తెలియకపోయేవారు.
నాకు తెలిసి సార్వత్రీకులనుకున్నా. తను అంతర్మయులనుకున్నా, సర్వసములనుకున్నా.సడలిన హృదయాలని సున్నితంగా తాకినవాళ్లు  కదా , హృద్దయాంతరాల సజీవ స్పందననుకున్న. కాలాతీతమైన అప్రతిహత ఆదర్శాక్షరధారనుకున్న. వారిదాకా వచ్చేసరికి,వారిప్పుడు వారి బాధలని మాత్రమే చూస్తున్నారు. నిజరూపం చూపిస్తున్నరు. ద్వంద్వం బయటపెడుతున్నరు. తెగిడిస్తున్నరు. రచ్చ చేస్తున్నరు.వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు మారిందీ మార్చిందీ ఏమీలేదు.పిలిచిందీ పలికిందీ ఏమీలేదు.ఆదినుండీ అన్యాయాలు-అరాచకాలూ-అత్యాచారాలూ జరుగుతున్నా,ఆచరణలేని అక్షరాలని వివాదాయుధాలుగా తెలివిగా ప్రయీగించేవాళ్ళు వీరు. వారు స్వంత అస్తిత్వ వాదాలు నూరబోసేవాళ్ల్య్. లాభాల పంటని ఉనికికోసం అమ్ముకునేవాళ్లు. నేడు స్వార్థ సంకుచితమైన రాచకీయాచరణలకి ఒడిగడుతున్నారు రచ్చ జేస్తున్నారు. రాచకీయ కీలుబొమ్మవుతున్నరు. వారిప్పుడెందుకో కొత్తగా ఆచరణతో మాట్లాడుతున్నాడు.అణగారిపోతున్నాడు .వారెప్పటిలాగే కేవలం అక్షరాలని మాత్రమే తర్పణమొదుల్తాడనుకున్నాను. కాని వారిదాకా వచ్చేసరికి తెలిసొచ్చినట్టుంది. ఆదర్షం లేని అక్షరాలకి-అత్యవసరమైన ఆచరణకి తేడా.

పండు చీకి టెంక ఇచ్చినట్టు లాభాలూ మర్యాదలూ మన్ననలు అన్నీ పొంది ఇపుడు అవాఋడులు
వాపసిచ్చేస్తున్నరు...

అసలైన కారణ కేద్రం సాహిత్య అవార్డుల నిధులని 23 కోట్లనుండి 9 కోట్లకి కుదించడమే ...


అయినా 84 నుండి జరుగుతుంటే... ఇప్పుడే ఎందుకు?
అబిజిత్ రాయ్, తస్లీమా నస్రీన్ ల పై దాడి జరిగినప్పుడు అసలెక్కడ పోయారు? ఎంతమంది వెనక్కి ఇచ్చారు? అవిమాత్రమేనా? రితోషకాలు? వాటితో పొందిన ఆస్తులు? వాటిపై చేసిన వాగ్దానాలు?తెప్పించుకున్న పేరు? కప్పించుకున్న శాలువాలు? ఆడిన డ్రామాలు కూడా వెనక్కి ఇచ్చేసారా మరి? దేశభక్తికి-మానవత్వానికి-త్యాగాలకి మధ్య తేడా ఏంటో తెలుసా? అవార్డులు పాత బడ్డాయనా లేక మీరు పాతబడ్డారనా? పాపులారిటీని రెన్యువల్ చేసుకోవాలా, ఫ్రీగా ?"కమ్యునల్ పోయిజన్" ఇప్పుడే ఇక్కడే ఇలాగే పుట్టిందా? .....

వారిప్పుడు చూపిస్తున్న "ద్వంద్వం", వారు  గతంలో ముసుగేసుకొని చేసిన పనుల "ప్రమాణాలని" చూపున్నది...అవి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!

Anyway giving awareness is my contribution for the pseudo world!

-సత్య

5 comments:

  1. జనాలని తిన్గరోల్లు అనుకుంటున్నారు . ఈ అవార్డు లు ఎలా వస్తాయో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు . ఇంతకు ముందు జరిగినప్పుడు ఎమయిపోయారయ్య అంటే ఒక్కరు కూడా నోరెత్తడం లేదు. అందుకే జనం కూడా పెద్ద పట్టుకున్చుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియా ఎంత బలంగా ఉందొ 60, 70 లో పుట్టిన ఈ జనాలకి తెలియకపోతే వాళ్ళ ఖర్మ .

    ReplyDelete
  2. జనాలని తిన్గరోల్లు అనుకుంటున్నారు . ఈ అవార్డు లు ఎలా వస్తాయో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు . ఇంతకు ముందు జరిగినప్పుడు ఎమయిపోయారయ్య అంటే ఒక్కరు కూడా నోరెత్తడం లేదు. అందుకే జనం కూడా పెద్ద పట్టుకున్చుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియా ఎంత బలంగా ఉందొ 60, 70 లో పుట్టిన ఈ జనాలకి తెలియకపోతే వాళ్ళ ఖర్మ .
    :venkat

    ReplyDelete
  3. జనాలని తిన్గరోల్లు అనుకుంటున్నారు . ఈ అవార్డు లు ఎలా వస్తాయో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు . ఇంతకు ముందు జరిగినప్పుడు ఎమయిపోయారయ్య అంటే ఒక్కరు కూడా నోరెత్తడం లేదు. అందుకే జనం కూడా పెద్ద పట్టుకున్చుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియా ఎంత బలంగా ఉందొ 60, 70 లో పుట్టిన ఈ జనాలకి తెలియకపోతే వాళ్ళ ఖర్మ .
    :venkat

    ReplyDelete
  4. Congress, secularists and this so called atheists are responsible for this mess. They never raised their voice against Owaisi or anybody, now these people are barking at Modi. Uttarapradesh is not under BJP rule. Still these guys are not aware of this facts. The more they speak, the more they expose their true nature.

    ReplyDelete